Monday, 19 January 2015

ఆన్ లైన్ లో free mooc కోర్సుల వివరాలు తెలుసుకొని వాటిలో జాయిన్ అయ్యి, సర్టిఫికెట్ లతో బాటు క్రెడిట్లు సంపాదించండి.

udemy
edex.com
future learn
coursera

పైన తెలిపిన వెబ్ సైట్లను చూడండి. మీ ఖాళి సమయమును సర్టిఫికెట్ సంపాదించు కోవడానికి ఉపయోగించండి.