Thursday, 2 April 2015

నిరాశను మిగిల్చిన state to UGC fitment ఫార్ములా

నిరాశను మిగిల్చిన state to UGC fitment ఫార్ములా
సీనియర్లను జూనియర్ల ను ఒక్కటి చేసిన state to UGC fitment ఫార్ములా
గత state to UGC fitment ఫార్ములా లకు వ్యతిరేకంగా ఉన్న state to UGC fitment ఫార్ములా
anamalies ను అర్ధం చేసుకోలేని నాయకులు, డిపార్ట్మెంట్
ఇదొక విచిత్రమైన డిపార్ట్మెంట్ , సర్వీసు మధ్యలో qualification acquireచేసుకున్నందుకు మంచి చేయకపోగా చెడు చేసే state to UGC fitment ఫార్ములా.

కొత్తగా ఎన్నికైన వారు అర్ధం చేసుకొనే స్థితి లేని  యూనియన్.
కొత్త యూనియన్ నాయకులు పుట్టుకొస్తున్నారు  .
బలైపోతున్న ప్రాధమిక సభ్యులు
లెక్చరర్ల గోడు పట్టించు కొనే వారెవరు లేరని నిరాస చెందుతున్న  ప్రాధమిక సభ్యులు