Wednesday, 25 March 2015

అన్యాయమైన ఫిట్ మెంట్ ఫార్ములా ఇచ్చిన ప్రభుత్వం - సహకరించని యూనియన్

ప్రమోషన్ వచ్చిన తరువాత, లేదా net,set అర్హత సాదిం చిన వారికి ప్రభుత్వం ఇప్పటివరకు ఆశ చూపి, చివరికి, లెక్చరర్ లకు మొండి చేయి చూపిన యూనియన్ మరియు ప్రభుత్వం.
సీనియర్ లెక్చరర్ మరియు జూనియర్  లెక్చరర్ లకు తేడా చూపకుండా ఇప్పటివరకు సుమారు ఎనిమిది సంవత్సరములు ఎదురుచూసిన వారికి ఇప్పటివరకు ఆశ చూపి, అందరికి ఆమోద యోగ్యమైన ఫార్ములా ఇస్తానని చెప్పిన  వారు చివరికి ఎవరికీ ప్రతి ఫలంలేని, మరియు ఉపయోగపడని ఫార్ములా  ఎనిమిది సంవతసరముల తర్వాత రాత్రికి రాత్రి  ఇ చ్చిన ప్రభుత్వం .
దీనిలోని మర్మం ఏమిటో తెలియడం లేదు. ప్రమోషన్ వచ్చిన వారికి మరియు అదనపు అర్హతలు సాధించిన వారికి ప్రభుత్వం ఎప్పుడు లేని విధంగా శిక్షించే సన్నివేశం. go No2 dated 25.3.2015.

పాలకులు పట్టించుకొని సన్నివేశం. అధికారుల నిర్లక్ష్యం . యూనియన్నాయకుల ఉదాసీనత  అన్ని కలగలిపి ప్రమోషన్ వచ్చిన వారిని  మరియు అదనపు అర్హతలు సాధించిన వారిని శిక్షించే సన్నివేశం. go No2 dated 25.3.2015.

ఎవరికి విన్నవించు కోవాలో తెలియని పరిస్థితి. పగవాడికి కూడా ఈ పరిస్థితి రాకూడదు.
తక్షణ కార్య చరణం గురించి ఆలో చించండి .....

Sunday, 22 March 2015

Supreme court judgment on Minimum qualifications for Lecturer or Assistant professor post

Supreme court judgement on Minimum qualification to the post of Lecturers and Assistant professors upholding UGC Regulations 2009 - Ph.D is no more qualification for Lecturer or Assistant professor posts

1  ) Supreme court judgment copy

https://drive.google.com/file/d/0BxH47gXwx2ieZFplb1ZGNjZBRkU/view?usp=sharing

2) UGC Regulations 2009

https://drive.google.com/file/d/0BxH47gXwx2ieamdvblBzUU1YNmM/view?usp=sharing

thank u

Dr. Ch. Rama Krishna
hellochrk@gmail.com